టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ

ఇండోర్: ఐపిఎల్‌లో భాగంగా హోల్కర్ మైదానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో ఢిల్లీపై అద్భుత విజయం సాధించిన బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు పంజాబ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్‌కు అర్హత సాదించాలని భావిస్తోంది. Comments comments

ఇండోర్: ఐపిఎల్‌లో భాగంగా హోల్కర్ మైదానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో ఢిల్లీపై అద్భుత విజయం సాధించిన బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు పంజాబ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్‌కు అర్హత సాదించాలని భావిస్తోంది.

Comments

comments