శతక్కొట్టిన రాయుడు…చెన్నై గ్రాండ్ విక్టరీ

పుణె: ఐపిఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది.సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో ధోనీసేన గెలుపొందింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 180 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన చెన్నై 19 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి గెలిచింది. అంబటి రాయుడు(100 నాటౌట్) ఫోర్లు, సిక్స్‌లతో సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. షేన్ వాట్సన్(57), ధోనీ(20) రాణించారు. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 […]

పుణె: ఐపిఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది.సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో ధోనీసేన గెలుపొందింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 180 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన చెన్నై 19 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి గెలిచింది. అంబటి రాయుడు(100 నాటౌట్) ఫోర్లు, సిక్స్‌లతో సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. షేన్ వాట్సన్(57), ధోనీ(20) రాణించారు. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్(79), కెప్టెన్ విలియమ్సన్(51), దీపక్ హుడా(21) రాణించారు.చెన్నై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 2, దీపక్ చాహర్ ఒక వికెట్ తీశారు.

Comments

comments

Related Stories: