గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

గుంటూరు: తుళ్లూరు మండలం దొండపాడు ఎస్‌సి కాలనీలో శుక్రవారం గుంతలో పడి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. రాజధాని అమరావతి రహదారి నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి ఉప్పలపాటి అమల(9), ఉప్పలపాటి దినేష్ (8), బండి సాత్విక్ (6)లు మృతి చెందారు. వీరి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Three Children Fell in the Potholes an died

గుంటూరు: తుళ్లూరు మండలం దొండపాడు ఎస్‌సి కాలనీలో శుక్రవారం గుంతలో పడి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. రాజధాని అమరావతి రహదారి నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి ఉప్పలపాటి అమల(9), ఉప్పలపాటి దినేష్ (8), బండి సాత్విక్ (6)లు మృతి చెందారు. వీరి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Three Children Fell in the Potholes an died

Related Stories: