తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు…

డిల్లీ: కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎయిమ్స్ ను మంజూరు చేసింది. ఈ క్రమంలో కేంద్ర వైద్యారోగ్యశాఖకు అవసరమైన నిధులు కేటాయిస్తూ రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూసేకరణ, మౌళిక సదుపాయల కోసం అవసరమైన భూమిని సేకరిచాలని ప్రభుత్వానికి సూచించింది. ఎయిమ్స్ ఏర్పాటుపై సవివర ప్రాజెక్టు నివేదిక తయారు చేయాలని కోరింది. తెలంగాణకు ఎయిమ్స్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 17న ఉత్తర్వులు జారీ చేసింది. కాగా శుక్రవారం తెలంగాణ సర్కార్ […]

డిల్లీ: కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎయిమ్స్ ను మంజూరు చేసింది. ఈ క్రమంలో కేంద్ర వైద్యారోగ్యశాఖకు అవసరమైన నిధులు కేటాయిస్తూ రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూసేకరణ, మౌళిక సదుపాయల కోసం అవసరమైన భూమిని సేకరిచాలని ప్రభుత్వానికి సూచించింది. ఎయిమ్స్ ఏర్పాటుపై సవివర ప్రాజెక్టు నివేదిక తయారు చేయాలని కోరింది. తెలంగాణకు ఎయిమ్స్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 17న ఉత్తర్వులు జారీ చేసింది. కాగా శుక్రవారం తెలంగాణ సర్కార్ కు ఉత్తర్వులు అందించింది. తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కేంద్రానికి, సిఎం కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు

Related Stories: