టిఆర్‌ఎస్‌లో చేరిన మహుబాత్‌పూర్ గ్రామస్థులు…

ఆదిలాబాద్: జిల్లాలోని బెలా మండలం మహుబాత్ పూర్ గ్రామస్థులు ఆదివారం టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వివిద పార్టీల కార్యకర్తలు, యువకులకు మంత్రి జోగు రామన్న టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి లో మొదటి స్థానం లో ఉందని తెలిపారు. ప్రతి నిరుపేద ముఖంలో సంతోషం చూడాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Related Stories: