పాక్ కాల్పుల్లో ఇద్దరు జవాన్ల వీరమరణం

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ లోని భారత్- పాకిస్థాన్ సరిహద్దులో మంగళవారం ఉదయం పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.  సుందర్ బేనీ సెక్టార్ లోని సరిహద్దులో పాక్ రేంజర్లు కాల్పులకు తెగపడడంతో ఇద్దరు భారత జవాన్లు వీరమరణం పొందారు. పాక్ కాల్పుల నేపథ్యంలో భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుంది. Comments comments

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ లోని భారత్- పాకిస్థాన్ సరిహద్దులో మంగళవారం ఉదయం పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.  సుందర్ బేనీ సెక్టార్ లోని సరిహద్దులో పాక్ రేంజర్లు కాల్పులకు తెగపడడంతో ఇద్దరు భారత జవాన్లు వీరమరణం పొందారు. పాక్ కాల్పుల నేపథ్యంలో భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుంది.

Comments

comments

Related Stories: