‘క్రీస్తు’పై ఇళయరాజా వివాదస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్: క్రీస్తు పునరుత్థానంపై మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సిలికాన్ లోని గూగుల్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంగీత కచేరీ ఇస్తుండగా ఈ వ్యాఖ్యలు చేశారు. రమణ మహర్షి ఒక్కరే మరణించి తిరిగిలేచారని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. దీంతో క్రైస్తవ సంఘాలు చైన్నైలోని ఆయన నివాసం ముందు ఆందోళన వ్యక్తం చేశారు.

Related Stories: