ఆ విధంగా చర్చ చేపట్టం: అనంత్‌కుమార్

ఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ సభ్యులు నంబర్ కార్డులతో వచ్చారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్  తెలిపారు. దిగువ సభలో ఆయన మాట్లాడుతూ…. లోక్ సభలో గందరగోళానికి కాంగ్రెస్ సభ్యులే కారణమని మండిపడ్డారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. నంబర్ కార్డుల ప్రదర్శన ద్వారా చర్చ చేపట్టడం కుదరదన్నారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానానికి తగినంత సంఖ్యా బలం ఉందని కాంగ్రెస్ ప్రతిపక్షనేత మల్లిఖార్జునా ఖర్గే తెలిపారు. నంబరు కార్డుల […]

ఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ సభ్యులు నంబర్ కార్డులతో వచ్చారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్  తెలిపారు. దిగువ సభలో ఆయన మాట్లాడుతూ…. లోక్ సభలో గందరగోళానికి కాంగ్రెస్ సభ్యులే కారణమని మండిపడ్డారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. నంబర్ కార్డుల ప్రదర్శన ద్వారా చర్చ చేపట్టడం కుదరదన్నారు.

లోక్ సభలో అవిశ్వాస తీర్మానానికి తగినంత సంఖ్యా బలం ఉందని కాంగ్రెస్ ప్రతిపక్షనేత మల్లిఖార్జునా ఖర్గే తెలిపారు. నంబరు కార్డుల ప్రదర్శన ద్వారా అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Related Stories: