ఢిల్లీ హైకోర్టులో కార్తీకి ఊరట

ఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరాన్ని సిబిఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. కార్తీ బెయిల్‌పై విడుదలైతే ,అతడిని అరెస్ట్ చేయవద్దని ఇడిని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ చేపట్టే మార్చి 20వ తేదీ వరకు  కార్తీని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు తన ఆదేశాల్లో […]

ఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరాన్ని సిబిఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. కార్తీ బెయిల్‌పై విడుదలైతే ,అతడిని అరెస్ట్ చేయవద్దని ఇడిని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ చేపట్టే మార్చి 20వ తేదీ వరకు  కార్తీని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

Relief to Karthi in Delhi High Court

Comments

comments

Related Stories: