కొత్త సిఇసిగా ఓం ప్రకాష్ రావత్

న్యూఢిల్లీ: నూతన సిఇసిగా ఓంప్రకాష్ రావత్ నియామితులయ్యారు. ఈ నెల 23న ఓంప్రకాష్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సిఇసి అచల్ కుమార్ జోతి పదవీకాలం రేపటి(సోమవారం)తో ముగియనుంది. దీంతో ఓంప్రకాష్ కొత్త సిఇసిగా నియామింపబడ్డారు. మధ్యప్రదేశ్ 1977 ఐఎఎస్ క్యాడర్‌కు చెందిన రావత్ 2015లో ఇసి కమీషనర్‌గా చేరారు. అలాగే ఇసి కొత్త కమిషనర్‌గా అశోక్ లావాసా ఎన్నికయ్యారు. లావాసా కూడా ఈనెల 23నే బాధ్యతలు చేపట్టునున్నారు. ఆయన గతంలో ఆర్థికశాఖ కార్యదర్శిగా పని చేశారు. Om […]

న్యూఢిల్లీ: నూతన సిఇసిగా ఓంప్రకాష్ రావత్ నియామితులయ్యారు. ఈ నెల 23న ఓంప్రకాష్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సిఇసి అచల్ కుమార్ జోతి పదవీకాలం రేపటి(సోమవారం)తో ముగియనుంది. దీంతో ఓంప్రకాష్ కొత్త సిఇసిగా నియామింపబడ్డారు. మధ్యప్రదేశ్ 1977 ఐఎఎస్ క్యాడర్‌కు చెందిన రావత్ 2015లో ఇసి కమీషనర్‌గా చేరారు. అలాగే ఇసి కొత్త కమిషనర్‌గా అశోక్ లావాసా ఎన్నికయ్యారు. లావాసా కూడా ఈనెల 23నే బాధ్యతలు చేపట్టునున్నారు. ఆయన గతంలో ఆర్థికశాఖ కార్యదర్శిగా పని చేశారు.

Om Prakash Rawat Appointed New Chief Election Commissioner.

Related Stories: