హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టులో చుక్కెదురైంది. 10 జిల్లాల ప్రాతిపదికగా టిఆర్‌టి నోటిఫికేషన్ సవరించాలని న్యాయస్థానం ఆదేశించింది. టిఆర్‌టి నోటిఫికేషన్‌ను కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత జిల్లాల వారీగా వేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే నోటిఫికేషన్ ప్రక్రియను డిసెంబర్ 15 వరకు పొడగించాలని టిఎస్‌పిఎస్‌సికి ఆదేశించింది. కొత్త జిల్లాలకు కేంద్రం నుంచి అనుమతి రానందున పాత జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. Comments comments

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టులో చుక్కెదురైంది. 10 జిల్లాల ప్రాతిపదికగా టిఆర్‌టి నోటిఫికేషన్ సవరించాలని న్యాయస్థానం ఆదేశించింది. టిఆర్‌టి నోటిఫికేషన్‌ను కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత జిల్లాల వారీగా వేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే నోటిఫికేషన్ ప్రక్రియను డిసెంబర్ 15 వరకు పొడగించాలని టిఎస్‌పిఎస్‌సికి ఆదేశించింది. కొత్త జిల్లాలకు కేంద్రం నుంచి అనుమతి రానందున పాత జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Comments

comments

Related Stories: