గుట్కా తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

మేడ్చల్ : గౌడవెల్లి గ్రామ పరిధిలోని ఓ గోదాంలో గుట్కా తయారు చేస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఇరవై లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లతో పాటు ఇతర సామగ్నిని స్వాధీనం చేసుకున్నారు. తయారీ కేంద్రం నిర్వాహకులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Police Attack on Gutka Manufacturing Center Comments comments

మేడ్చల్ : గౌడవెల్లి గ్రామ పరిధిలోని ఓ గోదాంలో గుట్కా తయారు చేస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఇరవై లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లతో పాటు ఇతర సామగ్నిని స్వాధీనం చేసుకున్నారు. తయారీ కేంద్రం నిర్వాహకులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Police Attack on Gutka Manufacturing Center

Comments

comments

Related Stories: