దురుసుగా ప్రవర్తించిన ఇండిగో సిబ్బంది..

న్యూఢీల్లీ: ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుపట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఘటన మరువక ముందే ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది భాగోతం మరోకటి బయటపడింది. ఢీల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇండిగో సిబ్బంది ప్రయాణికుడిపై దౌర్జన్యానికి దిగడం కలకలం రేపింది. వీడియో సాక్షిగా ఈ నిర్వాకం బయటపడింది. ఇండిగో విమానాన్ని ఎక్కేందుకు వచ్చిన ప్రయాణీకుల పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. కొందరు ప్రయాణీకులను ఇండిగో బస్ ఎక్కించుకోకుండా వెళ్లినందుకు ప్రశ్నించడంతో వివాదం చెలరేగింది. […]


న్యూఢీల్లీ: ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుపట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఘటన మరువక ముందే ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది భాగోతం మరోకటి బయటపడింది. ఢీల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇండిగో సిబ్బంది ప్రయాణికుడిపై దౌర్జన్యానికి దిగడం కలకలం రేపింది. వీడియో సాక్షిగా ఈ నిర్వాకం బయటపడింది. ఇండిగో విమానాన్ని ఎక్కేందుకు వచ్చిన ప్రయాణీకుల పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. కొందరు ప్రయాణీకులను ఇండిగో బస్ ఎక్కించుకోకుండా వెళ్లినందుకు ప్రశ్నించడంతో వివాదం చెలరేగింది. ప్రయాణీకులకు సర్ది చెప్పాల్సిన సిబ్బంది చెలరేగిపోయారు. ఈవైన్యాన్ని ప్రశ్నించిన పెద్దాయన పై పిగిగుద్దులు కురుపించారు. విచక్షణా రహితంగా లాగి పడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది.

Comments

comments

Related Stories: