తల్లి పైనే అత్యాచారం …

ముంబయి : మత్తు పదార్థాలకు బానిసైన ఓ యువకుడు వావి వరుసలు మరిచాడు. కన్న తల్లి, పిన తల్లిపైనే అత్యాచారం చేశాడు. అంతేకాదు పలువురు మహిళలపై కూడా అత్యాచారం చేశాడు. ఇతని అకృత్యాలు భరించలేని తల్లి కిరాయి మనుషులతో కన్నకొడుకునే చంపించింది. ఈ ఘటన ముంబయిలో జరిగింది. ముంబయికి చెందిన రామచరణ్ రామ్‌దాస్ ద్వివేది (21) మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో చాలా మంది మహిళలపై అత్యాచారం చేశాడు. చివరకు తల్లి , పిన తల్లిని […]

ముంబయి : మత్తు పదార్థాలకు బానిసైన ఓ యువకుడు వావి వరుసలు మరిచాడు. కన్న తల్లి, పిన తల్లిపైనే అత్యాచారం చేశాడు. అంతేకాదు పలువురు మహిళలపై కూడా అత్యాచారం చేశాడు. ఇతని అకృత్యాలు భరించలేని తల్లి కిరాయి మనుషులతో కన్నకొడుకునే చంపించింది. ఈ ఘటన ముంబయిలో జరిగింది. ముంబయికి చెందిన రామచరణ్ రామ్‌దాస్ ద్వివేది (21) మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో చాలా మంది మహిళలపై అత్యాచారం చేశాడు. చివరకు తల్లి , పిన తల్లిని కూడా వదల్లేదు. ద్వివేది అకృత్యాలను భరించలేని అతని తల్లి కిరాయి హంతకులతో అతడిని చంపించింది. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Rape on mother

Comments

comments

Related Stories: