లయబద్దంగా పిలుచుకుంటాయి..

  భారీ ఆకారంగల ఎలిఫెంట్ సీల్ సముద్రంలో నివసించే క్షీరదం. ఉత్తర ఎలిఫెంట్ సీల్ క్షీరదాలు ఒకరినొకరు గొంతులను బట్టి గుర్తిస్తాయని తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాలిఫోర్నియాలోని అనాన్యువో స్టేట్ పార్కులో సీల్ ఏనుగులపై అధ్యయనం చేశారు. మానవులకు మల్లేనే ఇవి కూడా గొంతులను బట్టి ఇతర ఎలిఫెంట్ ఏనుగులను పిలవడం గుర్తించడం జరుగుతుందంటున్నారు. అది కూడా లయబద్ధంగా పిలుచుకుంటాయని కనుగొన్నారు.