కొత్త శిఖరాలు చేరిన దేశీయ సూచీలు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి చరిత్ర తిరగశాయి. మదుపర్లు భారీగా పెట్టుబడులు పెట్టడంతో చరిత్రలోనే తొలిసారిగా స్టాక్ మార్కెట్లు రికార్డుస్థాయిలో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాల్లో పయనించిన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసేసరికి 355 పాయింట్ల లాభంతో ముగిసి 31,715 సరికొత్త జీవనకాల గరిష్ఠస్థాయికి చేరింది. ఎన్ఎస్ఇలో సాంకేతిక లోపం తలెత్తినప్పటికీ.. నిఫ్టీ కూడా లాభాలబాటలో పయనించి 105 పాయింట్ల లాభంతో 9,771 రికార్డు స్థాయిలో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.52గా కొనసాగుతోంది. […]

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి చరిత్ర తిరగశాయి. మదుపర్లు భారీగా పెట్టుబడులు పెట్టడంతో చరిత్రలోనే తొలిసారిగా స్టాక్ మార్కెట్లు రికార్డుస్థాయిలో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాల్లో పయనించిన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసేసరికి 355 పాయింట్ల లాభంతో ముగిసి 31,715 సరికొత్త జీవనకాల గరిష్ఠస్థాయికి చేరింది. ఎన్ఎస్ఇలో సాంకేతిక లోపం తలెత్తినప్పటికీ.. నిఫ్టీ కూడా లాభాలబాటలో పయనించి 105 పాయింట్ల లాభంతో 9,771 రికార్డు స్థాయిలో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.52గా కొనసాగుతోంది.

Comments

comments

Related Stories: