అభిమానికి జన్మదిన శుభాకాంక్షలు: సెహ్వాగ్

                        ఢిల్లీ: క్రికెటర్లు, సినీ నటులకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉంటారు. వారి బర్త్ డే వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకుంటారు. పుట్టిన రోజునాడు అభిమాన క్రికెటర్ శుభాకాంక్షలు తెలిపితే ఎలా ఉంటుందో మీరే ఊహించండి. ఆ అభిమాని ఆనందానికి అవధులు ఉండవు కదా. వి సెహ్వాగ్ ఫ్యాన్స్ ఫోర్ట్‌లో ఓ అభిమాని నుంచి తన స్నేహితుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు […]

                       

ఢిల్లీ: క్రికెటర్లు, సినీ నటులకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉంటారు. వారి బర్త్ డే వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకుంటారు. పుట్టిన రోజునాడు అభిమాన క్రికెటర్ శుభాకాంక్షలు తెలిపితే ఎలా ఉంటుందో మీరే ఊహించండి. ఆ అభిమాని ఆనందానికి అవధులు ఉండవు కదా. వి సెహ్వాగ్ ఫ్యాన్స్ ఫోర్ట్‌లో ఓ అభిమాని నుంచి తన స్నేహితుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలని విన్నపం వచ్చింది. దీంతో సెహ్వాగ్ మీ మిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు. దీంతో అభిమాని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

Comments

comments

Related Stories: