పెరగనున్న శీతలపానీయాల ధరలు

న్యూఢిల్లీ : జులై 1 నుంచి వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి) అమలులోకి రానున్న నేపథ్యంలో ప్రముఖ శీతలపానీయాల సంస్థ కోకా కోలా ధరలను పెంచనుంది. అలాగే ప్యాకేజిడ్ డ్రింకింగ్ వాటర్ కిన్లే ధరలు తగ్గించే యోచనలో కోకా కోలా ఇండియా ప్రకటించింది. జిఎస్‌టిలో శీతలపానీయాలపై పన్ను 40శాతంగా నిర్ణయించారు. ప్రస్తుతం పన్నుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో కంపెనీకి మరో మార్గం లేక, కొత్త పన్నుల ప్రకారం సుమారుగా ధరలను పెంచక తప్పని పరిస్థితి వచ్చినందని కోకా కోలా పేర్కొంది. అంతేకాక పెరిగిన ధరల […]

న్యూఢిల్లీ : జులై 1 నుంచి వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి) అమలులోకి రానున్న నేపథ్యంలో ప్రముఖ శీతలపానీయాల సంస్థ కోకా కోలా ధరలను పెంచనుంది. అలాగే ప్యాకేజిడ్ డ్రింకింగ్ వాటర్ కిన్లే ధరలు తగ్గించే యోచనలో కోకా కోలా ఇండియా ప్రకటించింది. జిఎస్‌టిలో శీతలపానీయాలపై పన్ను 40శాతంగా నిర్ణయించారు. ప్రస్తుతం పన్నుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో కంపెనీకి మరో మార్గం లేక, కొత్త పన్నుల ప్రకారం సుమారుగా ధరలను పెంచక తప్పని పరిస్థితి వచ్చినందని కోకా కోలా పేర్కొంది. అంతేకాక పెరిగిన ధరల ప్రభావం వినియోగదారులపై పడకుండా అందుబాటు ధరలకు పానీయాలను తీసుకొస్తామని కంపెనీ పేర్కొంది.

Comments

comments

Related Stories: