ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాల పంపిణీ

నియోజక వర్గంలో 6వేల మంది విద్యార్థులకు ప్రయోజనం ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ వినూత్న ప్రయత్నం                     కొత్తపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లంపై విద్యార్థులకు పట్టు పెంచేందుకు వినూత్న ప్ర యత్నంతో త్వరలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పు స్తకాలు విద్యార్థులకు అందనున్నాయి. అనుభవజ్ఞు లైన వారిచే ఇంగ్లీష్ పుస్తకాలు తయారు చేయించి, వి ద్యార్థులకు అందజేసే కార్యక్రమం త్వరలో శ్రీకారం చుట్టనున్నారు.కరీంనగర్ ఎంఎల్‌ఎ గంగుల […]

నియోజక వర్గంలో 6వేల మంది విద్యార్థులకు ప్రయోజనం
ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ వినూత్న ప్రయత్నం

                   

కొత్తపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లంపై విద్యార్థులకు పట్టు పెంచేందుకు వినూత్న ప్ర యత్నంతో త్వరలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పు స్తకాలు విద్యార్థులకు అందనున్నాయి. అనుభవజ్ఞు లైన వారిచే ఇంగ్లీష్ పుస్తకాలు తయారు చేయించి, వి ద్యార్థులకు అందజేసే కార్యక్రమం త్వరలో శ్రీకారం చుట్టనున్నారు.కరీంనగర్ ఎంఎల్‌ఎ గంగుల కమలాక ర్ ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. కొ త్తపల్లి,కరీంనగర్ రూరల్ ,కరీంనగర్ అర్బన్‌లో సు మారు 6 వేల మందికి ఈ వారం రోజుల్లో అందించేం దుకు కృషి చేస్తున్నారు. కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ ,కరీంనగర్ అర్బన్‌లో అన్ని పాఠశాలల్లో 6వేల మంది విద్యార్థులకు ఈ ప్రయత్నంతో ప్రయోజనం చేకూర నుంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతంగా దిశగా ముందుకు సాగుతుండగా కరీం నగర్ ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ తనవంతు ప్రయ త్నంగా విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాట వేయ నున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇంగ్లీష్‌లో ఆశించిన స్థాయిలో మాట్లాడకా పోవాడా న్ని పలు సందర్భాల్లో ఎంఎల్‌ఎ దృష్టికి రాగా దీని వి నూత్నం ఓ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అనుభ వం గల ఆధ్యాపకులచే పుస్తక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు.నైస్ ఆనే స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ సంస్థచే బుక్ లు తయారు చేయించి ముద్రించారు.

ఒక పుస్తకం 250 పేజీలు ఉంటాయి,ఒక్క బుక్ త యారికి ఖర్చు వ్యయం ఆవుతుంది.సుమారు 6 వేల మంది విద్యార్థులకు పంపిణీకి సిద్ధం చేయించారు. ఏడు,ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ ఈ ప్రయత్నంతో అందనున్నాయి. త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో స మావేశంలో నిర్వహించి పంపిణికి ఎంఎల్‌ఎ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇంగ్లీష్‌పై పట్టు ఇలా…

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తెలుగు మాట్లాడు తారు ,కాని ఇంగ్లీష్ మాట్లాడడం చాలా తక్కువ మా ట్లాడుతుంటారు. స్పోకెన్ ఇంగ్లీష్ బుక్‌ల వల్ల ప్రతి ఇంగ్లీష్ పదం తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్ పదం త్వరత చదివే విధంగా ఉంటుంది. దీనితో ప్రతి విద్యా ర్థి ఇంగ్లీష్ మాట్లాడడం సులభం మారనునంది.

Comments

comments

Related Stories: