మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

పాట్నా : బిహార్‌లో పదో తరగతి చదువుతు ఓ మైనర్ బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. లక్సరే జిల్లాలోని లకోచా గ్రామానికి చెందిన మైనర్ బాలిక గురువారం రాత్రి కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లింది. ఇదే సమయంలో ఆరుగురు వ్యక్తులు బాలికను అపహరించి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం బాన్సీపూర్ రైల్వేస్టేషన్‌లో లోకల్ రైలు ఎక్కించారు. శుక్రవారం తెల్లవారుజామున రైలు క్యూల్ జంక్షన్ సమీపంలో బాలికను రైలు నుంచి కిందకు తోసేశారు. తీవ్ర గాయాలతో […]

పాట్నా : బిహార్‌లో పదో తరగతి చదువుతు ఓ మైనర్ బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. లక్సరే జిల్లాలోని లకోచా గ్రామానికి చెందిన మైనర్ బాలిక గురువారం రాత్రి కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లింది. ఇదే సమయంలో ఆరుగురు వ్యక్తులు బాలికను అపహరించి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం బాన్సీపూర్ రైల్వేస్టేషన్‌లో లోకల్ రైలు ఎక్కించారు. శుక్రవారం తెల్లవారుజామున రైలు క్యూల్ జంక్షన్ సమీపంలో బాలికను రైలు నుంచి కిందకు తోసేశారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాలికను చూసిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో పాట్నాలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Comments

comments

Related Stories: