మయన్మార్ ఆర్మీ విమానం గల్లంతు

నాపిడా : 116 మంది ప్రయాణికులతో ఉన్న మయన్మార్ ఆర్మీ విమానం గల్లంతైంది. ఆర్మీ చీఫ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ విమానం మైక్ నుంచి యాంగాన్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సుమారు 1.35 గంటల సమయంలో విమానంతో సంబంధాలు కోల్పోయినట్లు తెలిపారు. చివరిసారిగా దవైయి నగరం వరకు విమానంతో సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు. విమానంలో 105 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. విమానం గురించి ముమ్మరంగా గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Related Stories: