హైదరాబాద్: లంగర్‌హౌస్‌లో సోమవారం కారు బీభత్సం సృష్టించింది. టిప్పుఖాన్‌పూల్ బ్రిడ్జి దగ్గర వాకర్స్‌పై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ కిష్టయ్య మృతి చెందాడు. ఘటనకు పాల్పడిన డ్రైవర్ కారుతో సహా పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిష్టయ్య పెళ్లి రోజే మృతి చెందాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
Comments
comments