ఏర్పేడు ఘటనపై న్యాయ విచారణ చేయించాలి

చిత్తూరు : ఏర్పేడు ప్రమాద ఘటనపై న్యాయ విచారణ చేయించాలని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. ఏర్పేడు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ప్రమాదానికి తిరుపతి అర్బన్ ఎస్‌పి బాధ్యత వహించాలన్నారు. ఎస్‌పిపై కేసు నమోదు చేసి విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏర్పేడు ప్రమాద బాధితులను నటుడు మోహన్‌బాబు కూడా పరామర్శించారు. Comments comments

చిత్తూరు : ఏర్పేడు ప్రమాద ఘటనపై న్యాయ విచారణ చేయించాలని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. ఏర్పేడు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ప్రమాదానికి తిరుపతి అర్బన్ ఎస్‌పి బాధ్యత వహించాలన్నారు. ఎస్‌పిపై కేసు నమోదు చేసి విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏర్పేడు ప్రమాద బాధితులను నటుడు మోహన్‌బాబు కూడా పరామర్శించారు.

Comments

comments

Related Stories: