విప్రోలో ఉద్యోగాల కోత

బెంగళూరు: వార్షిక పని మదింపు (అప్రయిజల్) తర్వాత విప్రో దాదాపు 600 మందిని ఉద్యోగాల నుంచి తొల గించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సం ఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని కూడా అంటున్నారు. 2016 నాటికి విప్రోలో 1.79 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. పని తీరు మదింపు ప్రక్రియలో కఠిన వైఖరిని అనుసరించి తొల గించడం జరిగిం ది. తొలగించిన వారి సంఖ్య వివరాలను కంపెనీ వెల్లడిం చలేదు. అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు […]

బెంగళూరు: వార్షిక పని మదింపు (అప్రయిజల్) తర్వాత విప్రో దాదాపు 600 మందిని ఉద్యోగాల నుంచి తొల గించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సం ఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని కూడా అంటున్నారు. 2016 నాటికి విప్రోలో 1.79 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. పని తీరు మదింపు ప్రక్రియలో కఠిన వైఖరిని అనుసరించి తొల గించడం జరిగిం ది. తొలగించిన వారి సంఖ్య వివరాలను కంపెనీ వెల్లడిం చలేదు. అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు వీసా నిబంధన లు కఠినతరం చేసిన నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

Comments

comments

Related Stories: