మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు

హైదరాబాద్ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు మంగళవారం రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మంత్రి తలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫూలే చేసిన సేవలను వారు కొనియాడారు. Comments comments

హైదరాబాద్ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు మంగళవారం రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మంత్రి తలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫూలే చేసిన సేవలను వారు కొనియాడారు.

Comments

comments

Related Stories: