డేవిస్ బోవికి నాలుగు గ్రామీ పురస్కారాలు

లాస్‌ఏంజిల్స్ : ప్రతిష్టాత్మకమైన 59వ గ్రామీ పురస్కారాలను అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో ప్రకటించారు. ఈ పురస్కారాల్లో బేవిస్ బోవి నాలుగు పురస్కారాలు దక్కించుకున్నారు. ఉత్తమ రాక్ సాంగ్ , ఉత్తమ ప్రత్యామ్నాయ సంగీత ఆల్బమ్, ఉత్తమ రికార్డింగ్ ప్యాకేజ్ , ఉత్తమ రాక్ పర్మార్మెన్స్ విభాగాల్లో ఆయనకు ఈ పురస్కారాలు దక్కాయి. ఉత్తమ సంగీత చిత్రం : ద బీటిల్స్. ఉత్తమ పాప్, గ్రూప్ ఫర్పార్మెన్స్ – ట్వంటీ వన్ పైలట్స్ (స్ట్రెస్ట్ ఔట్). ఉత్తమ సంగీత వీడియో […]

లాస్‌ఏంజిల్స్ : ప్రతిష్టాత్మకమైన 59వ గ్రామీ పురస్కారాలను అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో ప్రకటించారు. ఈ పురస్కారాల్లో బేవిస్ బోవి నాలుగు పురస్కారాలు దక్కించుకున్నారు. ఉత్తమ రాక్ సాంగ్ , ఉత్తమ ప్రత్యామ్నాయ సంగీత ఆల్బమ్, ఉత్తమ రికార్డింగ్ ప్యాకేజ్ , ఉత్తమ రాక్ పర్మార్మెన్స్ విభాగాల్లో ఆయనకు ఈ పురస్కారాలు దక్కాయి.

ఉత్తమ సంగీత చిత్రం : ద బీటిల్స్.
ఉత్తమ పాప్, గ్రూప్ ఫర్పార్మెన్స్ – ట్వంటీ వన్ పైలట్స్ (స్ట్రెస్ట్ ఔట్).
ఉత్తమ సంగీత వీడియో : బీవన్స్ (ఫార్మేషన్).
ఉత్తమ పాక్ వోకల్ ఆల్బమ్ -అడెలె.
ఉత్తమ అమెరికన్ ఆల్బమ్ – విలియమ్ బెల్ (దిస్ ఈజ్ వేర్ ఐ లివ్).
ఉత్తమ రాక్ ఆల్బమ్ – కేజ్ ద ఎలిఫెంట్ (టెల్ మీ అయామ్ ప్రెట్టీ).
ఉత్తమ హాస్య ఆల్బమ్ – పటాన్ ఓస్వల్ట్ (టాకింగ్ ఫర్ క్లాపింగ్).
ఉత్తమ దృశ్య మాధ్యమ సౌండ్ ట్రాక్ -జాన్ విలియమ్స్.

Related Stories: