రూ. 3 కోట్ల విలువైన పాము విషం పట్టివేత

పాట్న: బీహార్ పోలీసులు సుమారు రూ. 3 కోట్ల విలువైన 900 గ్రాముల పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాము విషాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులతోపాటు సీజ్ చేసిన విషం గల బాటీల్‌ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారు పాము విషమును ఫ్రాన్స్ నుంచి తీసుకువచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. Comments comments

పాట్న: బీహార్ పోలీసులు సుమారు రూ. 3 కోట్ల విలువైన 900 గ్రాముల పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాము విషాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులతోపాటు సీజ్ చేసిన విషం గల బాటీల్‌ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారు పాము విషమును ఫ్రాన్స్ నుంచి తీసుకువచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Comments

comments

Related Stories: