హార్టికల్చర్ యూనివర్సిటీకి కొత్తగా 35 పోస్టులు

కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన యూనివర్సిటీకి కొత్తగా 35 పోస్టులను మంజూరు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కొత్తగా మంజూరయిన పోస్టుల్లో…5 ప్రిన్సిపల్ సైంటిస్టు / ప్రొఫెసర్, 10 అసోసియేట్ ప్రొఫెసర్ / సీనియర్ సైంటిస్టు, 20 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కొత్తగా రానున్నాయి. మరిన్ని వివరాల కోసం http://www.skltshu.ac.in/ వెబ్ సైట్ ను వీక్షించండి.

కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన యూనివర్సిటీకి కొత్తగా 35 పోస్టులను మంజూరు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కొత్తగా మంజూరయిన పోస్టుల్లో…5 ప్రిన్సిపల్ సైంటిస్టు / ప్రొఫెసర్, 10 అసోసియేట్ ప్రొఫెసర్ / సీనియర్ సైంటిస్టు, 20 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కొత్తగా రానున్నాయి.

మరిన్ని వివరాల కోసం //www.skltshu.ac.in/ వెబ్ సైట్ ను వీక్షించండి.

Related Stories: