మేలో వరుసగా పోటీ పరీక్షలు

హైదరాబాద్ : రాష్ట్రంలో ‘మే’నెలలో వరుసగా పోటీ పరీక్షలు జరగనున్నాయి. 2017 సంవత్సరంలో జరిగే పోటీ పరీక్షల వివరాలను ప్రభుత్వం గురువారం ప్రకటించింది. మే 6న టిఎస్ ఇసెట్, 12న ఎంసెట్, 16న పిసెట్, 18న ఐసెట్, 27న లాసెట్, పిజి లాసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. Comments comments

హైదరాబాద్ : రాష్ట్రంలో ‘మే’నెలలో వరుసగా పోటీ పరీక్షలు జరగనున్నాయి. 2017 సంవత్సరంలో జరిగే పోటీ పరీక్షల వివరాలను ప్రభుత్వం గురువారం ప్రకటించింది. మే 6న టిఎస్ ఇసెట్, 12న ఎంసెట్, 16న పిసెట్, 18న ఐసెట్, 27న లాసెట్, పిజి లాసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Comments

comments

Related Stories: