బ్లూఫిలింలో నటించడానికి రెడీ అయిదంటా.. కానీ..

చలన చిత్ర పరిశ్రమలో నెగ్గుకురావాలంటే టాలెంట్‌తో పాటు.. అదృష్టం కూడా ఉండాలి.. ముఖ్యంగా హీరోయిన్లైతే.. టాలెంట్, అదృష్టంతో పాటు అందాల ఆరోబోతకు కూడా సిద్ధపడాలి.. అప్పటికీ కెరీర్ సెట్ అవుతుందనే నమ్మకం లేదు. అయితే హీరోయిన్లు కెరీర్‌లో సక్సెస్ కోసం ఎన్నో కష్టాలు పడాల్సిందే.. అప్పటికీ అవకాశం రాకపోతే.. జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుంది.. ఏ అవకాశం వచ్చినా.. కాదనకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సరే ఇప్పుడు అసలు విషయానికొస్తే.. ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన […]

చలన చిత్ర పరిశ్రమలో నెగ్గుకురావాలంటే టాలెంట్‌తో పాటు.. అదృష్టం కూడా ఉండాలి.. ముఖ్యంగా హీరోయిన్లైతే.. టాలెంట్, అదృష్టంతో పాటు అందాల ఆరోబోతకు కూడా సిద్ధపడాలి.. అప్పటికీ కెరీర్ సెట్ అవుతుందనే నమ్మకం లేదు. అయితే హీరోయిన్లు కెరీర్‌లో సక్సెస్ కోసం ఎన్నో కష్టాలు పడాల్సిందే.. అప్పటికీ అవకాశం రాకపోతే.. జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుంది.. ఏ అవకాశం వచ్చినా.. కాదనకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

సరే ఇప్పుడు అసలు విషయానికొస్తే.. ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఏక్ నిరంజన్ చిత్రంలో హీరోయిన్ కంగనా రనౌత్ గుర్తుంది కదా.. అప్పట్లో బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో హృతిక్ రోషన్‌తో అఫైర్ పెట్టుకొని.. ఆ తర్వాత విడిపోయి రచ్చ రచ్చ చేసి చాలా రోజులు వార్తాల్లో నిలిచింది. ఏక్ నిరంజన్ చిత్రంలో అందాలు ఆరబోసిన ఈ సుందరికి టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. అటు బాలీవుడ్‌లోనూ అంతంతమాత్రంగానే వచ్చాయి.

తాజాగా కంగనా తన జీవితంలో జరిగిన ఓ విషయాన్ని బహిరంగంగా వెల్లడించింది. తన కెరీర్‌లో తొలి చిత్రం గ్యాంగ్‌స్టర్ కంటే ముందు ఓ బ్లూఫిలింలో నటించడానికి సిద్ధమైందటా.. దాని కోసం ఓ ఫోటో షూట్ కూడా చేశానని.. చిత్ర బృందం ఆ తర్వాత కాస్టూమ్ రోబ్ ఇచ్చారని, అందులో దుస్తులు ఏమీ లేకపోవడంతో అది నీలి చిత్రమేమో అని అనుకుందటా.. అయిప్పటికీ కుటుంబ కష్టాల నేపథ్యంలో ఆ చిత్రంలో యాక్ట్ చేయాడినికి రెడీ అయినట్లు తెలిపింది. సరిగ్గా అదే సమయంలో ‘గ్యాంగ్‌స్టర్’ చిత్రంలో అవకాశం రావడంతో ఆ చిత్రాన్ని మధ్యలోనే వదిలేసినట్లు వెల్లడించింది. ఒకవేళ ఆమె గ్యాంగ్‌స్టర్‌లో అవకాశం రాకుంటే.. ఇప్పుడు కంగానా పరిస్థితి ఏలా ఉండేదో..??

Comments

comments

Related Stories: