వార్దా ఎఫెక్ట్: చెన్నైలో ఇద్దరు మృతి

చెన్నై: వార్దా తుఫాన్ చెన్నైను అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ ప్రభావంతో రికార్డు స్థాయిలో గంటకు 192 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. ఉత్తర తమిళనాడు అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.  తుఫాన్ దెబ్బకు చెన్నై అల్లాడుతుంది. వార్దా దెబ్బకు చెన్నైలో ఇప్పటి వరకు  ఇద్దరు మృతిచెందారు. Comments comments

చెన్నై: వార్దా తుఫాన్ చెన్నైను అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ ప్రభావంతో రికార్డు స్థాయిలో గంటకు 192 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. ఉత్తర తమిళనాడు అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.  తుఫాన్ దెబ్బకు చెన్నై అల్లాడుతుంది. వార్దా దెబ్బకు చెన్నైలో ఇప్పటి వరకు  ఇద్దరు మృతిచెందారు.

Comments

comments