రారాజుకు రక్షణ కరువు

మనతెలంగాణ/ఆసిఫాబాద్‌టౌన్: అడవిలో ఊదగా రారాజుగా తిరిగే జాతీయ జంతువు పులికి రానురా ను రక్షణ కరువు అవుతుంది. ఒక వైపు జాతీయ జం తువు మరోవైపు దుర్గాదేవి వాహనముగా ఉన్న పులికి స్మగ్లర్ల ద్వారా పెనుప్రమాదం వెంటాడుతూనే ఉంది. జాతీయ జంతువుగా పేరుగాంచిన పులి రక్షణ కో సం అటవిశాఖాధికారులు చర్యలు తీసుకున్నప్పటికి స్మగ్లర్లు పథకం ప్రకారం వాటిని వెంటాడుతూనే ఉ న్నారు. పులిచర్మం,వాటి గోర్లకు లక్షల రూపాయలు పలుకుతుండగా పులులను హతమారుస్తూ సోమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల […]

మనతెలంగాణ/ఆసిఫాబాద్‌టౌన్: అడవిలో ఊదగా రారాజుగా తిరిగే జాతీయ జంతువు పులికి రానురా ను రక్షణ కరువు అవుతుంది. ఒక వైపు జాతీయ జం తువు మరోవైపు దుర్గాదేవి వాహనముగా ఉన్న పులికి స్మగ్లర్ల ద్వారా పెనుప్రమాదం వెంటాడుతూనే ఉంది. జాతీయ జంతువుగా పేరుగాంచిన పులి రక్షణ కో సం అటవిశాఖాధికారులు చర్యలు తీసుకున్నప్పటికి స్మగ్లర్లు పథకం ప్రకారం వాటిని వెంటాడుతూనే ఉ న్నారు. పులిచర్మం,వాటి గోర్లకు లక్షల రూపాయలు పలుకుతుండగా పులులను హతమారుస్తూ సోమ్ము చేసుకుంటున్నారు.

ఇటీవల కోమురంభీం జిల్లాలోని బెజ్జూర్ మండలం హెటిగూడ గ్రామం వద్ద చంద్ర పూర్ జిల్లా అల్లపల్లి గ్రామానికి చెందిన కొందరు స్మ గ్లర్లు పులి చర్మాన్ని అక్రమంగా తరలిస్తుండగా ము ందస్తు సమాచారంతో అటవిశాఖాధికారులు వారిని పట్టుకోవడంతో ఈ ప్రాంతంలో సంచలనం కలిగిం చింది. ఇంతేకాకుండా గత వారం రోజుల క్రితం మ ంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం తిన్నారం అ డవుల్లో సైతం పెద్దపులి హతమార్చి సమీపంలోని అ డవుల్లో పాతిపెట్టడడంతో స్మగ్లర్లు ఏస్దాయిలో రెచ్చి పోతున్నారో ఇట్లే అర్దమవుతుంది. మహారాష్ట్రంలోని తడోబా నుండి పులులు మన జిల్లాలకు వస్తుండడ ంతో 2012 సంవత్సరంలో కవ్వాల్ అభయారణ్యా న్ని పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించి చుట్టు ప్ర క్కలా ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల గకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

ఈ క్ర మంలో క్రమంగా క్రమంగా మహారాష్ట్రంలో తడోబా నుంచి పులుల రాక పెరుగుతున్న విషయం అటవి శాఖాధికారులు గుర్తించారు. మహారాష్ట్ర నుండి తడో బా నుంచి 8పులులు కోమురంభీం జిల్లాలోని పెం చికల్‌పేట మండలంలోని కడంబా అడవుల్లో సంచరి స్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడి అడ వి ప్రాంతంలో దట్టమైన అడవి,గుట్టలు,గృహాలు ఉం డడంతో వాటిని ఆవాసాలుగా చేసుకొని ఉంటున్నా యి. ఇదే క్రమంలో జంతువులను వేటాడడంలో మం చినీటి కోసం పులులు వస్తున్నట్లుగా గ్రహిస్తున్న వేటా గాళ్లు వాటిని హతమార్చేందుకు పథకాలు రచిస్తున్న ట్లు తెలుస్తోంది. ఇన్ని పులులు ఇక్కడ సంచరిస్తున్న ప్పటికి అటవిశాఖాధికారులు సరియైన చర్యలు తీ సుకోవడం లేదనే విమర్శాలు సైతం వస్తున్నాయి. ఇ క్కడి అటవిప్రాంతంలో 8 పులులు,కవ్వాల్ ప్రాంతం లో 4పెద్దపులులు ఉన్నట్లు అటవిశాఖాధికారులు ఏ ర్పాటు చేసిన సిసి కెమెరాల ద్వారా అ దృశ్యాలు బ యటపడుతున్నాయి.మహారాష్ట్ర అడవుల్లో గత సంవ త్సరం 47పులులు ఉన్నట్లు అక్కడి అధికారులు గు ర్తించగా ఇందులో 8 పులులు కనిపించకుండా పోవ డంతోఅంతుపట్టానిఅనుమానాలుతలెత్తుతున్నాయి.

కడంబా అడవుల్లో పులి సంచారం

కాగజ్‌నగర్ మండలంలోని కడబా అడవుల్లో బుధవా రం పులి సంచారిస్తుండడంతో గ్రామప్రజలు భయా బ్రాంతులకు గురి అవుతున్నారు. అడవులకు మేతకు వెళ్ళిన మేకలపై పులి దాడి చేసి హతమార్చడంతో అ టవీ శాఖ బేస్ క్యాంపు సిబ్బంది తక్షణ చర్యలు తీ సుకుంటున్నారు. తాజాగా అడవుల్లో పులి సంచరిం చడంతో అటవిశాఖాధికారులతో ప్రజలు అప్రమ త్తంగా ఉంటున్నారు.

Comments

comments

Related Stories: