‘నేను ప్రేమలో పడ్డాను…నాకు చావే కరెక్ట్’…15 ఏళ్ల అమ్మాయి సూసైడ్

ఎనిమిదో తరగతి చదువుతున్న నోయిడాకు చెందిన 15 ఏళ్ల అమ్మాయి బుధవారం మధ్యాహ్నం ప్యాన్ కు ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. సూసైడ్ కు ముందు తన తల్లి కోసం ఓ సూసైడ్ నోట్ కూడా రాసింది. అందులో ఏముందంటే… “అమ్మా… నా లైఫ్ లో చాలా తప్పులు నేను చేశాను. కాని, క్షమించేలేని పెద్ద తప్పు ఒకటి చేశాను. నిన్ను చాలా బాధ పెట్టాను…నేను ప్రేమలో పడ్డాను, అందుకే నేను బతకకూడదు.. చచ్చిపోవాల్సిందే…నన్ను క్షమించమని ఆ అబ్బాయి […]

ఎనిమిదో తరగతి చదువుతున్న నోయిడాకు చెందిన 15 ఏళ్ల అమ్మాయి బుధవారం మధ్యాహ్నం ప్యాన్ కు ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. సూసైడ్ కు ముందు తన తల్లి కోసం ఓ సూసైడ్ నోట్ కూడా రాసింది.

అందులో ఏముందంటే… “అమ్మా… నా లైఫ్ లో చాలా తప్పులు నేను చేశాను. కాని, క్షమించేలేని పెద్ద తప్పు ఒకటి చేశాను. నిన్ను చాలా బాధ పెట్టాను…నేను ప్రేమలో పడ్డాను, అందుకే నేను బతకకూడదు.. చచ్చిపోవాల్సిందే…నన్ను క్షమించమని ఆ అబ్బాయి కి చెప్పు….” అంటూ రాసిన సూసైడ్ నోట్ ను పోలీసలు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం…  నోయిడాలో తన తల్లితో అద్దె ఇంట్లో ఉంటున్న ఈ అమ్మాయి కి పక్కనే ఉంటున్న ఓ మైనర్ అబ్బాయి తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తన తల్లి ప్రేమ విషయం తెలియడంతో కూతురు ను మందలించింది. అంతేకాకుండా… పొరుగు వారికి తన కూతురు ప్రేమ గురించి చెప్పడంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తన ప్రేమ విషయం అందరికీ తెలిసిందని భయపడ్డ అమ్మాయి… తన తల్లి పనికి పోయిన సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

 

 

Comments

comments

Related Stories: