నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: శుక్రవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 329 పాయింట్ల నష్టంతో 26,230 వద్ద ముగియగా, నిఫ్టీ 106 పాయింట్ల నష్టంతో 8086 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారక విలువ రూ. 68.46గా ఉంది

Related Stories: