ఆ తెలుగు హీరో ఇంట్లో రూ. 100 కోట్ల క్యాష్ బ్యాగ్..!!?

టాలీవుడ్ లో మాంచి రిచ్ పర్సన్స్ చాలా మందే ఉన్నారు. కొంతమంది వాళ్ల దగ్గర ఉన్న మనీ అంతా పెద్ద నోట్ల కట్టలతో ఇంట్లోనే బ్యాగుల్లో పెట్టి దాస్తారు. అయితే, ఇప్పటి వరకు బాగానే ఉంది కాని, రీసెంట్ గా రూ. 500, 1000 నోట్ల కట్టలను బ్యాన్ చేయడంతో ఓ తెలుగు హీరో తల పట్టుకున్నాడట. ఆ హీరో దగ్గర ఏకంగా రూ. 100 కోట్ల విలువల గల రూ. 500, 1000 నోట్ల కట్టల […]

టాలీవుడ్ లో మాంచి రిచ్ పర్సన్స్ చాలా మందే ఉన్నారు. కొంతమంది వాళ్ల దగ్గర ఉన్న మనీ అంతా పెద్ద నోట్ల కట్టలతో ఇంట్లోనే బ్యాగుల్లో పెట్టి దాస్తారు. అయితే, ఇప్పటి వరకు బాగానే ఉంది కాని, రీసెంట్ గా రూ. 500, 1000 నోట్ల కట్టలను బ్యాన్ చేయడంతో ఓ తెలుగు హీరో తల పట్టుకున్నాడట.

ఆ హీరో దగ్గర ఏకంగా రూ. 100 కోట్ల విలువల గల రూ. 500, 1000 నోట్ల కట్టల బ్యాగ్ ఉందట. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నాడట. అయితే, ఆ హీరోకు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం పెద్ద కష్టమేమి కాదులే అని ఇండస్ట్రీ కోడై కుస్తోందట.

అయితే, ఇప్పటి వరకు ఆ హీరో ఎవరనేది మాత్రం బయటికి తెలియలేదు… చూద్దాం.. తన దగ్గర ఉన్న మనీని వైట్ మనీగా మార్చడానికి ఆ హీరో ఎన్ని పాట్లు పడాలో ఏమో…

Comments

comments

Related Stories: