త్వరలో రిటైర్మెంట్..!

భారత షట్లర్ సైనా నెహ్వాల్ రిటైర్మెంట్ యోచనలో ఉందట.. తాజాగా జరిగిన రియో ఒలింపిక్స్ నుంచి గాయం కారణంగా సైనా తొలి దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కెరీర్ చివరి దశకి వచ్చిందని నా మనసుకు అనిపిస్తుంది’ అని అందటా.. తన గాయం కారణంగా ట్రైనింగ్‌లో సైతం రాణించలేక పోతున్నా అని సైనా బాధపడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె […]

భారత షట్లర్ సైనా నెహ్వాల్ రిటైర్మెంట్ యోచనలో ఉందట.. తాజాగా జరిగిన రియో ఒలింపిక్స్ నుంచి గాయం కారణంగా సైనా తొలి దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కెరీర్ చివరి దశకి వచ్చిందని నా మనసుకు అనిపిస్తుంది’ అని అందటా.. తన గాయం కారణంగా ట్రైనింగ్‌లో సైతం రాణించలేక పోతున్నా అని సైనా బాధపడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె ఇక ఆటకు సెలవు చెప్పే యోచనలో ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి.

Comments

comments

Related Stories: