36 మంది విద్యార్థులకు అస్వస్థత

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం ఈర్లపల్లిలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Related Stories: