బాహుబలి 2 ఫస్ట్ లుక్ వచ్చేసింది…!!

బాహుబలి 2 ఫస్ట్ లుక్ వచ్చేసింది. అక్టోబర్ 23 న ప్రభాస్ పుట్టిన రోజు ఉండటంతో, ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా బాహుబలి 2 ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. అయితే, ఈ లుక్ లో బ్యాక్ గ్రౌండ్ లో బాహుబలి గా నటించిన ప్రభాస్ చిత్రాన్ని, ముందు గొలుసులను చేధించుకుంటూ కత్తి తో వస్తున్న శివుడు క్యారెక్టర్ ను చూపించారు. దీన్ని బట్టి తన తండ్రిని చంపిన వారి అంతు చూడటానికి […]

బాహుబలి 2 ఫస్ట్ లుక్ వచ్చేసింది. అక్టోబర్ 23 న ప్రభాస్ పుట్టిన రోజు ఉండటంతో, ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా బాహుబలి 2 ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. అయితే, ఈ లుక్ లో బ్యాక్ గ్రౌండ్ లో బాహుబలి గా నటించిన ప్రభాస్ చిత్రాన్ని, ముందు గొలుసులను చేధించుకుంటూ కత్తి తో వస్తున్న శివుడు క్యారెక్టర్ ను చూపించారు.

దీన్ని బట్టి తన తండ్రిని చంపిన వారి అంతు చూడటానికి అన్నట్లుగా ఉంది ఈ చిత్రం. ఇక, ఫస్ట్ లుక్ రిలీజయిన కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ ఫోటో అయిపోయింది….

Related Stories: