రేష్మి హైలైట్‌గా ‘తను వచ్చెనంట’

శ్రీ అచ్యుత ఆర్ట్ బ్యానర్‌పై రేష్మీ గౌతమ్ ప్రధాన పాత్రలో చంద్రశేఖర్ ఆజాద్ నిర్మిస్తున్న టాలీవు డ్ తొలి జోంబీ కామెడీ చిత్రం ‘తను వచ్చెనంట’. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు, గ్రాఫి క్స్ పనులు ముగించుకొని సెన్సార్ పూర్తి చేసు కుంది. ఈనెల 21న ఈ చిత్రం విడు దలకా నుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లా డుతూ “ఇటీవల తమ చిత్ర యూ నిట్ వైజా గ్, విజయవాడ, రాజ మండ్రి, అమలాపు […]

శ్రీ అచ్యుత ఆర్ట్ బ్యానర్‌పై రేష్మీ గౌతమ్ ప్రధాన పాత్రలో చంద్రశేఖర్ ఆజాద్ నిర్మిస్తున్న టాలీవు డ్ తొలి జోంబీ కామెడీ చిత్రం ‘తను వచ్చెనంట’. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు, గ్రాఫి క్స్ పనులు ముగించుకొని సెన్సార్ పూర్తి చేసు కుంది. ఈనెల 21న ఈ చిత్రం విడు దలకా నుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లా డుతూ “ఇటీవల తమ చిత్ర యూ నిట్ వైజా గ్, విజయవాడ, రాజ మండ్రి, అమలాపు రం, భీమవరం, రావులపాలెం తదితర ప్రాం తాల్లో చేసిన ప్రమోషన్ కార్య క్రమాలకు యూత్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చిం ది. ఈనెల 21న థియేటర్ల లోకి వస్తున్న మా చిత్రానికి ప్రేక్షకులు పాజిటివ్ తీర్పును ఇస్తారని కోరుకుంటున్నాం”అని అన్నా రు. దర్శకుడు వెంకట్ కాచర్ల మాట్లాడుతూ ‘కొత్త తరహా కథాం శంతో అవుట్ అండ్ అ వుట్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రూపుదిద్దుకు న్న చిత్రమిది. కథ, కథనం చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అటు క్లాస్‌ను, ఇటు మాస్‌ను మా సినిమా  మెప్పి స్తుం ది”అని చెప్పారు. తేజ కాను మాను, ధన్య బాలకృ ష్ణ, చంటి, శివన్నారాయ ణ తదితరులు నటిస్తు న్న ఈ చిత్రానికి కెమె రా: రాజ్‌నల్లి, సంగీతం: రవిచంద్ర, పాటలు: విజయలక్ష్మి.

Comments

comments

Related Stories: