పుల్వామాలో ఉద్రిక్తత: ఒకరి మృతి

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రం పుల్వామాలో వేర్పాటువాదుల నిర్వహించిన ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు.