కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తమ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేసింది. శుక్రవారం వరకూ సభకు తప్పనిసరిగా హాజరుకావాలని విప్ జారీ చేసింది. కెవిపి రామచంద్రరావు ప్రైవేటు బిల్లుకు ఆమోదం తెలపాలని పార్టీ ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాతో పాటు, పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలను అమలుచేయాలని కోరుతూ కెవిపి రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కెవిపి ప్రైవేటు బిల్లు శుక్రవారం రాజ్యసభ ముందుకు వచ్చే అవకాశముంది. Comments comments

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తమ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేసింది. శుక్రవారం వరకూ సభకు తప్పనిసరిగా హాజరుకావాలని విప్ జారీ చేసింది. కెవిపి రామచంద్రరావు ప్రైవేటు బిల్లుకు ఆమోదం తెలపాలని పార్టీ ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాతో పాటు, పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలను అమలుచేయాలని కోరుతూ కెవిపి రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కెవిపి ప్రైవేటు బిల్లు శుక్రవారం రాజ్యసభ ముందుకు వచ్చే అవకాశముంది.

Comments

comments

Related Stories: