హర్రర్‌తో “జీరో”టీజర్ విడుదల

హైదరాబాద్: జీరో చిత్రం టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో జెడి చక్రవర్తి, అశ్విన్ నటిస్తున్నారు. చిత్రానికి అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా నివాస్ కె. ప్రసన్న సంగీతమందిస్తున్నారు. మాధవ మీడియా బ్లూఓసియన్ ఎంటర్‌టైనమెంట్ పతాకంపై బాలాజీ కపా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ్ భాషాలలో చిత్రం రూపుదిద్దుకుంటుంది. వచ్చే నెలలో మూవీని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.

Related Stories: