“రోజులు మారాయి”టీజర్ విడుదల

హైదరాబాద్: రోజులు మారాయి సినిమా టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో తేజస్వి, చేతన్, కృతిక, పరుశురామ్ తదితరులు నటిస్తున్నారు. గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై జి. శ్రీనివాస్ రావు నిర్మిస్తున్నారు. ఈచిత్రం ద్వారా మురళీ కృష్ణ దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ చిత్రానికి జేబి సంగీతమందిస్తుండగా దిల్ రాజ్ సమర్పణలో తెరకెక్కనుంది. ఈ సినిమా ఆడియోను జూన్ 18న విడుదల చేయనున్నారు.

Related Stories: