రన్నరప్‌గా జోత్స

హాంకాంగ్ : భారత స్టార్ స్కాష్ ప్లేయర్ జోత్స చిన్నప్ప పిఎస్‌ఎ హెచ్‌కేఎఫ్‌సి స్క్వాష్ ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో జోత్స కొద్దిలో టైటిల్‌ను చేజార్చుకుంది. సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అన్నెఅవ్‌పై విజయం సాధించిన జోత్స ఫైనల్లో న్యూజిలాండ్‌కు చెందిన తన ప్రత్యర్థి జోయల్ కింగ్ చేతిలో పరాజయం పాలైంది. 43 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరి పోటీలో 11-9, 11-9, 9-11, 11-9 తేడాతో ఓడిపోయింది.

Related Stories: