ఢిల్లీలో అగ్ని ప్రమాదం

ఢిల్లీ : ఇక్కడి ఆనంద్ పర్బాత్ ప్రాంతంలో ఉన్న ఓ రసాయన పరిశ్రమలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. భారీగా మంటలు ఎగసి పడుతుండడంతో పరిసర ప్రాంతాల ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. Comments comments

ఢిల్లీ : ఇక్కడి ఆనంద్ పర్బాత్ ప్రాంతంలో ఉన్న ఓ రసాయన పరిశ్రమలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. భారీగా మంటలు ఎగసి పడుతుండడంతో పరిసర ప్రాంతాల ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు.

Comments

comments