ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాది అరెస్ట్..!

ఢిల్లీ : మహారాష్ట్రలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. పుణె విమానాశ్రయంలో దుబాయ్‌కు వెళ్తున్న రవూఫ్ అహ్మద్ అనే ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ చేరుకొని అక్కడ నుంచి సిరియా వెళ్లేందుకు అతను వ్యూహం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. రవూఫ్ స్వస్థలం కర్ణాటక లోని భత్కళ్ అని సమాచారం. ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్న ఉగ్రవాదుల సంఖ్య పెరిగిపోవడంపై భద్రతాసంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికే 14 మంది యువకులను జాతీయ దర్యాప్తు సంస్థ […]

ఢిల్లీ : మహారాష్ట్రలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. పుణె విమానాశ్రయంలో దుబాయ్‌కు వెళ్తున్న రవూఫ్ అహ్మద్ అనే ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ చేరుకొని అక్కడ నుంచి సిరియా వెళ్లేందుకు అతను వ్యూహం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. రవూఫ్ స్వస్థలం కర్ణాటక లోని భత్కళ్ అని సమాచారం. ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్న ఉగ్రవాదుల సంఖ్య పెరిగిపోవడంపై భద్రతాసంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికే 14 మంది యువకులను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Comments

comments

Related Stories: