మిషన్ కాకతీయకు భూరి విరాళం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి శోధన ల్యాబ్ అధినేత తోట గిరిధర్ రూ. 25 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి హరిష్‌రావు మాట్లాడుతూ మిషన్ కాకతీయకు భూరి విరాళమిచ్చిన తోట గిరిధర్‌ను అభినందనలు తెలిపారు. వేరే ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు చెరువులను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మిషన్ కాకతీయకు విరాళం ఇచ్చేవారికి పన్ను మినహాయింపు ఉంటుందన్నారు. అంతేకాకుండా మిషన్ కాకతీయకు విరాళమిచ్చి సొంత వూరు […]

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి శోధన ల్యాబ్ అధినేత తోట గిరిధర్ రూ. 25 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి హరిష్‌రావు మాట్లాడుతూ మిషన్ కాకతీయకు భూరి విరాళమిచ్చిన తోట గిరిధర్‌ను అభినందనలు తెలిపారు. వేరే ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు చెరువులను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మిషన్ కాకతీయకు విరాళం ఇచ్చేవారికి పన్ను మినహాయింపు ఉంటుందన్నారు. అంతేకాకుండా మిషన్ కాకతీయకు విరాళమిచ్చి సొంత వూరు రుణం తీస్చుకోవాలని కోరారు.

Related Stories: