దొంగ బాబాల “గాడ్‌మాన్”ట్రైలర్ విడుదల

హైదరాబాద్: ఈమధ్యలో దొంగ బాబాలు గల్లీకి ఒకరు పుట్టుకొస్తున్నారు. బాబాలు సమాజాన్ని ఎలా దోచుకుంటున్నారు. అమాయక ప్రజలను మోసం చేసి కోట్లు కోట్లు గడిస్తున్నారు. ఎక్కడ చూసిన మధ్య తగగతి ప్రజలే మోసపోతున్నారు. సంఘంలో తిరుగుతూ సంఘం విద్రోహ శక్తులకు పాల్పడుతున్న ఆశారాం బాపూజీ లాంటి వ్యక్తులు ఉన్నారు. ఆశారాం బాపూజీ ఎన్నో హత్యలు, మానబంగాలు  చేసి  చట్టం కళ్లు కప్పి ఇన్ని రోజులు తిరిగాడు. సాక్షులను నడిరోడ్డు మీద కాల్చి చంపారు. ఇలాంటి ఆరాచకాలు, అసాంఘిక శక్తులు […]

హైదరాబాద్: ఈమధ్యలో దొంగ బాబాలు గల్లీకి ఒకరు పుట్టుకొస్తున్నారు. బాబాలు సమాజాన్ని ఎలా దోచుకుంటున్నారు. అమాయక ప్రజలను మోసం చేసి కోట్లు కోట్లు గడిస్తున్నారు. ఎక్కడ చూసిన మధ్య తగగతి ప్రజలే మోసపోతున్నారు. సంఘంలో తిరుగుతూ సంఘం విద్రోహ శక్తులకు పాల్పడుతున్న ఆశారాం బాపూజీ లాంటి వ్యక్తులు ఉన్నారు. ఆశారాం బాపూజీ ఎన్నో హత్యలు, మానబంగాలు  చేసి  చట్టం కళ్లు కప్పి ఇన్ని రోజులు తిరిగాడు. సాక్షులను నడిరోడ్డు మీద కాల్చి చంపారు. ఇలాంటి ఆరాచకాలు, అసాంఘిక శక్తులు మోసాలను బయటపెట్టడానికి “గాడ్ మాన్” చిత్రాన్ని రూపొందించారు. మన సమాజంలో ఉండే మూఢనమ్మకాలు, కుల వ్యవస్థ, వరకట్నం మొదలైన అంశాలను ఈ సినిమాలో ట్రైలర్‌లో ఉన్నాయి.

 

Related Stories: