ఇంటి విస్తీర్ణం బట్టి చెత్త పన్ను

హైదరాబాద్: స్వచ్ఛ భారత్ ర్యాకింగ్స్‌లో మైసూర్ మొదటి స్థానం దక్కించుకుంది. మైసూర్‌లో ఇంటిని బట్టి చెత్తపై రుసుము వసూలు చేస్తున్నారు. ఇంటి విస్తీర్ణాన్ని బట్టి చెత్తపై పన్ను రూ.25 నుంచి రూ.300 వసూలు చేస్తున్నారు. మైసూర్ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డికి తెలిపారు. అక్కడ చెత్తను 17 రకాలుగా విభజించి కంపోస్టు ఎరువులు తయారుచేస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ ద్వారా కూడా ఆదాయం ఎలా […]

హైదరాబాద్: స్వచ్ఛ భారత్ ర్యాకింగ్స్‌లో మైసూర్ మొదటి స్థానం దక్కించుకుంది. మైసూర్‌లో ఇంటిని బట్టి చెత్తపై రుసుము వసూలు చేస్తున్నారు. ఇంటి విస్తీర్ణాన్ని బట్టి చెత్తపై పన్ను రూ.25 నుంచి రూ.300 వసూలు చేస్తున్నారు. మైసూర్ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డికి తెలిపారు. అక్కడ చెత్తను 17 రకాలుగా విభజించి కంపోస్టు ఎరువులు తయారుచేస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ ద్వారా కూడా ఆదాయం ఎలా పొందాలనే దానిపై అక్కడ అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

Comments

comments

Related Stories: