టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీం ఇండియా

ధాకా : ఆసియా టి-20 కప్పులో నేడు ఇండియా-పాకిస్థాన్ తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టిం ఇండియా ఓపెనర్ ధావన్‌కు గాయం కావడంతో అతని స్థానంలో రహానేని జట్టులోకి తీసుకున్నారు. Comments comments

ధాకా : ఆసియా టి-20 కప్పులో నేడు ఇండియా-పాకిస్థాన్ తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టిం ఇండియా ఓపెనర్ ధావన్‌కు గాయం కావడంతో అతని స్థానంలో రహానేని జట్టులోకి తీసుకున్నారు.

Comments

comments

Related Stories: